ఉత్తరప్రదేశ్‌లో కనీసం 60 ఏ- గ్రేడ్ సీట్లు కోరతున్న కాంగ్రెస్.. కానీ, అఖిలేష్ యాదవ్ కండిషన్..!
ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సందడి అప్పుడే మొదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చి నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా.. పదేళ్లుగా అధికారానికి…
















