‘నేను చెప్పిన ప్రణాళిక పాటిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు గ్యారెంటీ’.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 100కు పైగా స్థానాల్లో విజయం సాధించి మరోసారి అధికారాన్ని చేపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ తన ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే ఈ లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటుందని…

ఫైవ్‌స్టార్ హోటల్‌లో రూమ్ బుక్ చేసి, ఇద్దరు కుమార్తెలను చంపి.. ఆ తర్వాత

బెంగళూరులోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో ఇద్దరు చిన్నారులు అనుమానాస్పదంగా మృతిచెందారు. 10, 5 ఏళ్ల కుమార్తెల మృతదేహాలు మంచంపై కనిపించగా.. వారి తండ్రి ఇమ్రాన్‌ టాయిలెట్‌లో గొంతు…

మనిషికో కారు.. తిరుమల ట్రాఫిక్‌కు ఇదే కారణం.. 3 రోజుల్లో 33 వేల వాహనాలు!

మనిషికో కారు.. తిరుమల ట్రాఫిక్‌కు ఇదే కారణం.. 3 రోజుల్లో 33 వేల వాహనాలు!

శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారింది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి గంటల కొద్దీ క్యూలైన్‌లో నిలుచోవడం ఒకెత్తయితే.. అలిపిరి వద్ద ట్రాఫిక్‌ను తప్పించుకోవడం…

మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిపై కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిపై కేసు నమోదు

వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 13 మంది వైసీపీ నేతలపైనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు…

వైజాగ్‌లో మారథాన్.. గెలిస్తే రూ. 12 లక్షల బహుమతి

వైజాగ్‌లో మారథాన్.. గెలిస్తే రూ. 12 లక్షల బహుమతి

వైజాగ్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సంధ్యా మెరైన్స్ వైజాగ్ మారథాన్ ఐదో ఎడిషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 29వ తేదీన 32, 21, 10,…

ప్రియాంక కుటుంబానికి అండ.. రాజమహేంద్రవరం GSL మెడికల్ కాలేజీ పెద్ద మనసు.. రూ.20 లక్షలు సాయం

ప్రియాంక కుటుంబానికి అండ.. రాజమహేంద్రవరం GSL మెడికల్ కాలేజీ పెద్ద మనసు.. రూ.20 లక్షలు సాయం

రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ మెడికో ప్రియాంకకు అండగా నిలిచింది. పెద్ద మనసుతో ప్రియాంక కుటుంబానికి సాయం చేయాలని నిర్ణయించారు.. కాలేజీలో నిర్వహించిన సంతాప సభలో సాయం…

లోకేశ్ ఆదేశాలు.. థాయ్‌లాండ్‌లో విద్యార్థులతో మాట్లాడిన ఏపీ భవన్ అధికారులు

థాయ్‌లాండ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులతో ఏపీ భవన్ అధికారులు మాట్లాడారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు విద్యార్థుల పరిస్థితిని అధికారులు తెలుసుకున్నారు.…

NEET PG 2026 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లు వచ్చేశాయ్‌.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

NEET PG 2026 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు కీలక అప్‌డేట్. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను…

జలుబు, దగ్గుతో RMP డాక్టర్‌ వద్దకు వెళ్లిన బాలిక.. చికిత్స తర్వాత విషాదం!

బోనాల పండుగ సందర్భంగా హాస్టల్‌ నుంచి ఇంటికి వచ్చిన 14 ఏళ్ల బాలిక హేమశ్రీ జలుబు, దగ్గుతో స్వల్ప అస్వస్థతకు గురైంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను స్థానిక…

ఏపీలో మద్యం షాపులు ఉన్నవారికి పండగే.. మరో రెండేళ్లు రెన్యువల్?

ఏపీలో మద్యం షాపులు ఉన్నవారికి పండగే.. మరో రెండేళ్లు రెన్యువల్?

ఏపీలో మద్యం పాలసీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ నెలతో పాలసీ ముగుస్తుండగా.. ప్రభుత్వం కొత్త పాలసీపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఉన్న…

ఏపీలో వాహనాలు ఉన్నవారికి ముఖ్యగమనిక.. రూల్స్ మారాయి, ఇకపై మూడు నెలలకు ఒకసారి తప్పనిసరి

ఏపీలో వాహనాలు ఉన్నవారికి ముఖ్యగమనిక.. రూల్స్ మారాయి, ఇకపై మూడు నెలలకు ఒకసారి తప్పనిసరి

వాహన కాలుష్య నియంత్రణలో భాగంగా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనలకు అనుగుణంగా పొల్యూషన్‌ చెకప్‌ చేయించుకొని పీయూసీసీ (పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ సర్టిఫికెట్) పొందాలి.…