పేదలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇంటి నుంచే వైద్య సేవలు బుకింగ్.. ఈ నెంబర్కు కాల్ చేస్తే..
కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేద ప్రజల కోసం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఎప్పటినుంచో అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా రూ.5 లక్షల వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ పొందవచ్చు. అయితే తాజాగా కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇక నుంచి…

















