టోల్ ఫీజు ఎగ్గొడుతున్నారా? నంబర్ ప్లేట్ దాచితే 8 రెట్లు జరిమానా!
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేయనుంది. బారియర్‌లెస్ టోల్ ప్లాజాల (Multi Lane Free Flow) వద్ద టోల్ చెల్లించకుండా తప్పించుకునేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నంబర్ ప్లేట్లను…
















