అసలైన పనీర్‌కు, ఆర్టిఫిషియల్ పనీర్‌కు మధ్య తేడా ఏంటి? ఈజీగా ఎలా గుర్తించాలంటే!
మహారాష్ట్రలో నాన్‌డెయిరీ లేదా ఆర్టిఫిషియల్ పనీర్‌పై నిషేధం విధించడంతో ఈ ఉత్పత్తిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అసలైన పనీర్‌కు, కృత్రిమ పనీర్‌కు మధ్య తేడాలను…
మహారాష్ట్రలో నాన్‌డెయిరీ లేదా ఆర్టిఫిషియల్ పనీర్‌పై నిషేధం విధించడంతో ఈ ఉత్పత్తిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అసలైన పనీర్‌కు, కృత్రిమ పనీర్‌కు మధ్య తేడాలను…
ఆహార పదార్థాలు తాజాగా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఇకపై ప్యాకెట్‌పై తేదీలు, రంగు, వాసన చూసే అవసరం లేకపోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఆహారం నాణ్యతలో మార్పులను సూచించేలా…
పలుచగా ఉన్న పాలను చిక్కగా కనిపించేలా చేసేందుకు కొందరు అక్రమంగా డిటర్జెంట్ వంటి పదార్థాలను కలిపే అవకాశం ఉంది. ఇలాంటి కల్తీ ఆరోగ్యానికి హానికరం కావచ్చు. అయితే…
వేడి ఆహారాన్ని రిఫ్రిజిరేటర్‌లో ఒకటి లేదా రెండుసార్లు పెట్టడం వల్ల వెంటనే మోటార్ లేదా కంప్రెసర్ పాడయ్యే అవకాశం సాధారణంగా తక్కువే. అయితే, పెద్ద మొత్తంలో చాలా…
సముద్రపు ఆహారంలో రొయ్యలకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. రొయ్యలతో తయారు చేసే వేపుళ్లు, కూరలు, ఇతర వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. అయితే, రొయ్యలను శుభ్రం చేసే…
దేశవ్యాప్తంగా ఆహార భద్రతా నిబంధనల అమలును కఠినతరం చేసేందుకు FSSAI చర్యలు చేపడుతోంది. ఇటీవలి నెలల్లో నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు లక్షకు పైగా నోటీసులు జారీ చేసినట్లు…
మార్కెట్‌కు వెళ్లి చేపలు కొనుగోలు చేస్తున్నారా? ఐస్‌లో ఉంచి ఉన్నాయంటే అవి తప్పకుండా తాజాగా ఉన్నాయని భావిస్తే పొరబడినట్లే. కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి నిల్వ ఉంచిన…
క్యాలీఫ్లవర్ రుచితో పాటు శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందించే ఆరోగ్యకరమైన కూరగాయ. ఇందులో విటమిన్ C, ఫైబర్, ఫోలేట్, విటమిన్ K, పొటాషియం, మాంగనీస్‌తో పాటు…
ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా అవసరమైన వస్తువులను ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చు. అయితే ప్రతి వస్తువును ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు అనుమతి ఉండదు. ముఖ్యంగా ఆరోగ్యానికి, ప్రాణాలకు ముప్పు కలిగించే…
మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా పిల్లలకు ఇచ్చే పాలతోనే ప్రారంభమవుతుంది. అందుకే పాలు కొనేటప్పుడు వాటి నాణ్యత, భద్రతపై ప్రత్యేక…