టిఫిన్ అవసరం లేదు.. ఒక్క గ్లాస్ తాగితే చాలు.. ఒంట్లో వేడి తగ్గి శరీరానికి బలం చేకూరుతుంది!
వేసవిలో రాగి అంబలి ప్రత్యేకత రాగి అంబలిని చాలామంది వేసవిలో చలువనిచ్చే పానీయంగా తీసుకుంటారు. ఇది శరీరానికి పోషకాలను అందించడంతో పాటు, దాహాన్ని తీర్చడంలో కూడా ఉపయోగపడుతుంది.…
