గుమ్మడి గింజలు vs సన్‌ఫ్లవర్ గింజలు.. రెండింటిలో ఏవి ఆరోగ్యానికి మేలు? అసలు తేడాలేంటో తెలుసుకోండి!
మంచి ఆరోగ్యం, ఫిట్‌నెస్ కోసం చాలామంది తమ రోజువారీ ఆహారంలో సీడ్స్‌ను చేర్చుకుంటున్నారు. ముఖ్యంగా గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు గింజలకు మంచి ఆదరణ ఉంది. అయితే ఈ…
