కరోనా టైంలో జాబ్ హుఫ్.. అదే బ్లెస్సింగ్ అయ్యింది! కట్‌చేస్తే రూ.75 లక్షల ప్యాకేజీతో కొలువు
ఇంజినీరింగ్ డిగ్రీ లేదు.. ప్రతిష్ఠాత్మక కాలేజీలో చదవలేదు. అయినప్పటికీ ఓ యువకుడు తన కెరీర్‌లో అద్భుతమైన జీతం వృద్ధిని సాధించాడు. ఏడాదికి కేవలం రూ.1.84 లక్షల జీతంతో…
