ఏపీలో విద్యార్థులకు అలర్ట్.. డిగ్రీ, ఫార్మసీ, న్యాయ విద్యకు ఫీజులు పెరిగాయి.. పూర్తి వివరాలివే
ఏపీ ప్రభుత్వం ఉన్నత విద్య కనీస ఫీజులను నిర్ణయించింది. డిగ్రీలో. బీఎస్సీకి రూ.17,500, బీకాం రూ.14వేలు, బీఏ రూ.13 వేలు, బీ ఒకేషనల్ రూ.17,500గా నిర్ణయించారు. బీహెచ్‌ఎంకు…
