Month: August 2026

Udhayanidhi Stalin Arrest: ໖ ( 2 వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్

తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీలో కావేరీ జలాల వివాదంపై సీఎం విజయ్‌ను విమర్శిస్తూ ప్రసంగించిన సందర్భంగా నటి త్రిషను…

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. వ్యవసాయంలో డిజిటల్ విప్లవం.. అన్ని మీ అరచేతిలో..!

దేశంలో ఎరువుల పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సులభంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. రైతులు ఎరువుల కోసం దుకాణాల వద్ద వేచి ఉండాల్సిన…

సీఎంఆర్‌పై మంత్రి ఉత్తమ్ ఫోకస్ డిఫాల్ట్ మిల్లర్లపై కఠిన చర్యలకు సన్నాహాలు

హైదరాబాద్, ఆగస్టు 4: తెలంగాణలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) వ్యవస్థపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించించారు. సీఎంఆర్‌లో గత…

రాయదుర్గంలో ఆధునిక స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్‌!

హైదరాబాద్‌ సిటీ: ఐటీ హబ్‌గా పేరుగాంచిన రాయదుర్గం త్వరలోనే రుచుల కేంద్రంగా కూడా గుర్తింపు పొందనుంది. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో…

కిడ్నాప్ కేసు గుజరాత్‌‌లో వైసీపీ నేత ముస్తఫా అరెస్ట్

అమరావతి, ఆగస్టు 4: గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ముస్తఫా ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. గుజరాత్‌లో ముస్తఫాను నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు.…

SHG loans: మహిళా సంఘాలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. బ్యాంక్ రుణాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!

రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. గ్రామీణ బ్యాంకుల్లో మహిళా సంఘాలు తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటు సర్వీస్…

శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద 100 టీఎంసీలకు చేరువలో..

శ్రీశైలం జలాశయంలో నీటినిల్వలు వేగంగా పెరుగుతున్నాయి. ఐదు రోజుల కిందట ప్రవాహం మొదలై 820 అడుగుల నుంచి పెరుగుతూ వస్తున్న కృష్ణమ్మ సోమవారం సాయంత్రానికి 855.10 అడుగులకు…

పెద్దపులి మృతి కేసులో ఇద్దరు అనుమానితుల అరెస్ట్

మార్కాపురం జిల్లా గిద్దలూరు అటవీ డివిజన్, రాచర్ల బీట్‌లో ఉన్న గుండ్లకమ్మ అటవీ ప్రాంతంలో పెద్దపులి మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి…

US Iran Talks: పాకిస్థాన్కు ట్రంప్ బిగ్ షాక్.. ఇరాన్ చర్చల నుంచి పొమ్మనకుండా పొగబెట్టారా?

Trump’s Iran Talks: అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి దౌత్య చర్చలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ…

రాజకీయాల్లోకి ఏవీ రంగనాథ్.. తెలంగాణ జనసేన ఇంఛార్జ్‌గా బాధ్యతలు..? క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమిషనర్

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తన పొలిటికల్ ఎంట్రీ ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. యూట్యూబ్ ఛానెల్ ‘రా టాక్స్ విత్ వీకే’ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి…