Month: September 2026

‘ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అవరోధాలు పెరుగుతుంటే.. భారత్ వారధులు కడుతోంది’.. బ్రిక్స్ వేదికగా ప్రధాని మోదీ

న్యూఢిల్లీలో సెప్టెంబరు 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. సదస్సు తొలిరోజు నిర్వహించిన బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్‌లో…

వినాయక చవితి స్పెషల్.. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే పూర్ణం కుడుములు ఇలా చేసుకోండి!

వినాయక చవితి పండుగ సందర్భంగా బొజ్జ గణపయ్యకు సమర్పించే నైవేద్యాలలో పూర్ణం కుడుములకు ప్రత్యేక స్థానం ఉంది. సంప్రదాయ పద్ధతిలో తయారు చేసే ఈ స్వీట్‌ ఎంతో…

‘సార్ మా స్కూల్ కనిపించకుండా పోయింది- వెతికి పెట్టండి’.. అధికారులకు షాకిచ్చిన స్థానికులు

సాధారణంగా మనుషులు కనిపించకుండా పోయినా, పెంపుడు కుక్కలు, పిల్లులు తప్పిపోయినా పోలీసులకు ఫిర్యాదు చేయడం, పత్రికల్లో ‘మిస్సింగ్‌’ ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటాం. కానీ బీహార్‌లో మాత్రం ఇందుకు…

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. నెలకు రూ.1.56 లక్షల జీతంతో ఇన్‌స్యూరెన్స్‌ కంపెనీలో 225 ఉద్యోగాలు!

యునైటెడ్‌ ఇండియా ఇన్‌స్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (UIIC)లో 225 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. జనరలిస్టులు, హిందీ ఆఫీసర్‌ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌…

బ్రిక్స్ సదస్సు కోసం భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్.. భారత్‍తో విభేదాలు పరిష్కరించుకుంటామని ప్రకటన

దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైన 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఏడేళ్ల విరామం తర్వాత భారత్‌కు చేరుకున్నారు. 2020లో జరిగిన గల్వాన్…

వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన పాల ఉండ్రాళ్లు.. ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది!

వినాయక చవితి సందర్భంగా గణపతికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదాల్లో ఉండ్రాళ్ల పాయసానికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే, దీనిని తయారు చేయడం కాస్త కష్టమని చాలామంది భావిస్తుంటారు.…

పైసా ఖర్చు లేకుండా.. రాత్రి పడుకునే ముందు ఇది ఒక్కటి రాస్తే చాలు.. చుండ్రు సమస్యకు చెక్!

తలలో చుండ్రు (డాండ్రఫ్‌) సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. దీన్ని తగ్గించుకోవడానికి మార్కెట్‌లో లభించే వివిధ రకాల షాంపూలను ఉపయోగిస్తుంటారు. అయితే మన చుట్టుపక్కల సులభంగా దొరికే…

బియ్యం పిండితో పాతకాలం నాటి రుచికరమైన స్వీట్.. ఇలా చేస్తే నోట్లో పెట్టగానే కరిగిపోతుంది!

స్వీట్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తీపి పదార్థాలను ఆస్వాదిస్తుంటారు. అయితే మనం…

Andhra Pradesh: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. రెండు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి రిలీఫ్. రేణిగుంట మీదుగా రెండు కొత్త రైల్వే లైన్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇవి అందుబాటులోకి వస్తే శ్రీవారి భక్తులకు మరింత…

గ్యాస్, ఎసిడిటీకి ఉపశమనం కావాలా? పడుకునే ముందు ఈ 2 ఆహారాలు తీసుకుంటే చాలు!

తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? రాత్రివేళ అసౌకర్యం కారణంగా నిద్రకు ఆటంకం కలుగుతోందా? అయితే మీ వంటింట్లో…