Month: October 2026

గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ పవన్ కల్యాణ్!

రూ.1,000 కోట్లతో ఏడు జిల్లాల్లో రహదారులు గిరిజనుల జీవనోపాధికి భరోసా రూ.7,000 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి

IND vs WI 3rd T20: టీమిండియాలో మార్పులు ఉంటాయా? వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఉత్కంఠ!

భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ రసవత్తరంగా మారింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు ఒక్కో విజయాన్ని సాధించడంతో సిరీస్ 1–1తో…

124/6 నుంచి 390 భారీ స్కోరు.. మారథాన్ ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ను ఆదుకున్న రెన్‌షా..!

సౌతాఫ్రికాతో డర్బన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ మ్యాట్ రెన్‌షా (190) అసాధారణ ఇన్నింగ్స్‌తో చరిత్ర సృష్టించాడు. 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి…

మున్సిపల్‌ ఎన్నికల్లో ఎస్సీలకు ప్రాధాన్యమివ్వాలి

పాయకాపురం, రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో రిజర్వేషన్లకు అనుగుణంగా సీట్లు కేటాయిస్తూ, ఎస్సీ సామాజికవర్గానికి తగిన ప్రాధాన్యం కల్పించాలని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి నాయకులు కోరారు. ఈ…

పుష్ప సినిమా తరహాలో స్మగ్లింగ్ విశాఖపట్నంలో రూ.8.98 కోట్ల బంగారం పట్టివేత!

విశాఖపట్నంలో భారీ బంగారం స్మగ్లింగ్‌ యత్నాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్ఐ) అధికారులు భగ్నం చేశారు. పుష్ప సినిమా తరహాలో కారులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన…

‘డ్రాగన్’ సెట్స్‌లోకి ఎన్టీఆర్ రీఎంట్రీ.. జూన్ 11న విడుదలకు ప్లాన్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కేజీయఫ్’, ‘సలార్’…

కనకదుర్గమ్మకు శ్రీకాళహస్తి పట్టువస్త్రాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మకు శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు, సారెను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం శ్రీకాళహస్తి దేవస్థానం…

నటుడిగానే కాదు.. దర్శకుడిగా, రచయితగా కిరణ్ అబ్బవరం కొత్త ప్రయాణం!

విభిన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు వినోదాత్మక చిత్రాలు,…

తులసి ఆకులు నమిలితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా? అసలు నిజం ఇదే!

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం ప్రస్తుతం చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఈ సమస్యను నివారించేందుకు తగినంత నీరు తాగడం, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం వంటి జాగ్రత్తలు…

ఇన్వెస్టర్లకు పండగే.. TCS, వేదాంత, ఓలా సహా 14 స్టాక్స్‌.. ఈవారమే బోనస్, డివిడెండ్, స్టాక్స్ స్ప్లిట్స్ రికార్డ్ తేదీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో ఈ వారం ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించే పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), వేదాంత, ఓలా ఎలక్ట్రిక్‌ సహా 14 కంపెనీలు…