Author: Yashwanth P

Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు

Hyderabad: హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల వ్యవహారం సంచలనంగా మారింది. హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని నకిలీగా ఉపయోగించి ఫేక్ ఫైర్ ఎన్‌వోసీలు (NOC)…

Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లోలా మహాసంఘ్’ డిమాండ్

బాలీవుడ్ స్టార్ దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’ విడుదలకు ముందే వివాదాల కేంద్రంగా మారింది. దాదాపు రూ.4,000 కోట్ల వ్యయంతో…

VVS Laxman Chief Selector: ໑໖ ໑ ໖ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సెలెక్టర్‌ పదవిలో మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బాధ్యతల్లో ఉన్న అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని పొడిగించేందుకు బీసీసీఐ…

Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..

తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యర్థులపై చర్యలు తీసుకోవడం కొత్త విషయం కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులపై కేసులు నమోదు చేయడం, అరెస్టులు జరగడం గతంలోనూ ఎన్నోసార్లు…

Udhayanidhi Stalin Arrest: ໖ ( 2 వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్

తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీలో కావేరీ జలాల వివాదంపై సీఎం విజయ్‌ను విమర్శిస్తూ ప్రసంగించిన సందర్భంగా నటి త్రిషను…

US Iran Talks: పాకిస్థాన్కు ట్రంప్ బిగ్ షాక్.. ఇరాన్ చర్చల నుంచి పొమ్మనకుండా పొగబెట్టారా?

Trump’s Iran Talks: అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి దౌత్య చర్చలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ…

Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..

విశాఖపట్నంలో ఈదురుగాలుల ప్రభావంతో రైల్వే స్టేడియంలోని భారీ ఫ్లడ్‌లైట్ టవర్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో తృటిలో పెను ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.…

AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో వర్షాలపై APSDMA హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణతో పోలిస్తే వర్షాల తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో…

KTR: ప్రచార హామీలు మరిచారా.? జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రభుత్వంపై ఫైర్.!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలోని…

Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం బీరంగూడలోని రాఘవేంద్ర కాలనీలో భారీ చిట్టీ మోసం వెలుగుచూసింది. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి స్థానిక మహిళల నుంచి…