Category: Election

అనంతపురం జిల్లాలో పరిషత్ పోలింగ్‌ వేళ ఉద్రిక్తత.. ధ్వంసమైన బ్యాలెట్ బాక్సు

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా అనంతపురం జిల్లాలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.…

పెట్రోల్ బాంబుల దాడులపై ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

పెట్రోల్ బాంబులతో దాడులు చేయడంపై ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రత్యర్థి వర్గాన్ని…

ఏపీలో పోలింగ్‌ జోరు.. మధ్యాహ్నం 1 గంటకు 30.5 శాతం ఓటింగ్‌ నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 1 గంట సమయానికి 30.5 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం నుంచి పోలింగ్‌ కేంద్రాల వద్ద…

పోలింగ్ కేంద్రాల సమీపంలో ఓటర్లకు డబ్బుల పంపిణీ ఆరోపణలు

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపాయి. పోలింగ్ కేంద్రాల సమీపంలో స్వతంత్ర అభ్యర్థి పద్మజ ఓటర్లకు నగదు…

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ శాతం పెరుగుదల.. 11 గంటలకు 21.12 శాతం నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటల సమయానికి సగటున 21.12 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఉదయం 9 గంటలకు 11.719…

నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ

నెల్లూరు జిల్లా వెంకటాచలంలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. స్థానిక పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం మొదలై, చివరకు తోపులాటకు…

కాకినాడ జిల్లాలో భారీ క్యూ లైన్లు.. పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఘర్షణ

కాకినాడ జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే భారీ క్యూ లైన్లు కనిపించాయి.…

తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం.. నకిలీ ఓటర్లను పట్టుకున్న చెవిరెడ్డి

తిరుపతి జిల్లా సాయినగర్‌లో దొంగ ఓట్ల వ్యవహారం కలకలం సృష్టించింది. నకిలీ ఓట్లు వేసేందుకు వచ్చిన పలువురు మహిళలు, యువకులను చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పట్టుకున్నట్లు సమాచారం. For…

ఏపీ పరిషత్ ఎన్నికల పోలింగ్‌లో మార్కాపురం టాప్.. ఏఎస్‌ఆర్ జిల్లాలో అత్యల్పం!

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా సగటున 21.12 శాతం ఓటింగ్ నమోదైంది. ఉదయం 9 గంటలకు…

ఏపీ పరిషత్ ఎన్నికలపై ఎస్ఈసీ కీలక సమీక్ష.. మూడు మండలాల్లో పోలింగ్ వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కీలక సమీక్ష చేపట్టింది. మురసు తుఫాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు…