Category: తాజా వార్తలు

Andhra: ధర దండిగా పెరిగినా దిగులతో నిమ్మ రైతు.. ఎందుకంటే..?

గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్‌లో క్వింటా నిమ్మకాయల ధర రూ.10,000 దాటి రికార్డు స్థాయికి చేరింది. అయితే, ఎల్ నినో ప్రభావం, వాతావరణ మార్పుల వల్ల దిగుబడి…

“అప్లికేషన్ ఇచ్చి బయటకు వెళ్లు”: బాధితుడిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం.. వీడియో వైరల్!

కర్ణాటకలోని పావగడ నియోజకవర్గంలో నిర్వహించిన ‘ప్రజా సేవా అభియాన్’ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్.వి. వెంకటేష్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఫిర్యాదు…

త్రివిధ దళాల రక్షణ సామర్థ్యానికి మెగా బూస్ట్.. రూ.1.10 లక్షల కోట్ల కొనుగోళ్లకు కేంద్రం ఆమోదం!

భారత త్రివిధ దళాల రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్…

బెంగాల్ దుర్గాపూజ ఉత్సవాల్లో బిగ్ ఛేంజ్.. కఠిన నిబంధనలతో జీవో, పెద్ద పూజా కమిటీలకు గ్రాంట్లు బంద్!

పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూజ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను ప్రకటించింది. భారీ బడ్జెట్‌తో నిర్వహించే పూజా కమిటీలకు ఆర్థిక…

‘నోయిడా డీఎమ్, అధికారుల జీతాల నుంచే ఆమెకు నష్టపరిహారం ఇవ్వాలి”: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన లా విద్యార్థిని ఆకృతి చౌదరిపై విధించిన జాతీయ భద్రతా చట్టం (NSA) నిర్బంధాన్ని అలహాబాద్ హైకోర్టు రద్దు చేసింది. ఈ నిర్బంధం ఆమె…

“మహిళలపై అసభ్య పదజాలాన్ని అస్సలే సహించం”: త్రిష వివాదం తర్వాత సీఎం విజయ్ కామెంట్లు

తమిళనాడు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి విజయ్ మహిళల గౌరవం, రాజకీయాల్లో హుందాతనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నటి త్రిషను ఉద్దేశించి ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అనుచిత…

ప్రైవేటీకరణ కాదు.. రాకెట్లు, శాటిలైట్ల తయారీలో ప్రైవేట్ సంస్థలకు ప్రాధాన్యం.. ఇస్రో క్లారిటీ

ఇస్రో ప్రైవేటీకరణపై వస్తున్న వార్తలకు సంస్థ స్పష్టత ఇచ్చింది. ఇస్రోను ప్రైవేటీకరించే ఆలోచన లేదని, అలాగే సంస్థ ప్రాధాన్యతను తగ్గించే ప్రసక్తే లేదని వెల్లడించింది. అయితే రాకెట్లు,…

భారత్ ఆయిల్ కొనేది వాళ్ల కోసమే.. మాకు సాయం చేయడానికి కాదు.. రష్యా కీలక వ్యాఖ్యలు

ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభమైన తర్వాత అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు మాస్కోపై కఠినమైన ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా చమురు ఎగుమతులపై తీవ్ర…

జెన్-జీపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. నిజాయితీపరులు అంటూ ప్రశంసలు

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరోసారి జెన్-జీ యువతపై ప్రశంసలు కురిపించారు. లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. నేటి యువతకు తమ లక్ష్యాన్ని ఎలా…

తమిళనాట కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి.. ప్రధాని అభ్యర్థి విజయ్‌ అంటూ టీవీకే పట్టు.. ఈనెల 9న మిత్రపక్షాలతో కీలక భేటీ

తమిళనాడు రాజకీయాల్లో టీవీకే, కాంగ్రెస్ మధ్య ప్రధాని అభ్యర్థిత్వ అంశం చిచ్చు రేపుతోంది. విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని టీవీకేకు చెందిన కొందరు నేతలు బహిరంగంగా డిమాండ్…