ఏపీలో 2 కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలు, ఎల్ అండ్ టీకి అమరావతి ట్విన్ టవర్స్ నిర్మాణం.. కేబినెట్ నిర్ణయాలివే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం 34 అజెండా అంశాలపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. రెండు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో…
