Category: news

Andhrapradesh News

ఇంటి నుంచే ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.. ఎలాగంటే..?

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా డిజిటల్ చేసింది. వాట్సాప్, మీ సేవ వెబ్‌సైట్, హెల్ప్‌డెస్క్‌ల ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం…

కుక్కర్లు అమ్మేవారిలా వచ్చి కోట్ల చోరీలు.. ఆదిలాబాద్‌లో పట్టుబడ్డ అంతర్జాతీయ దొంగల ముఠా

Adilabad burglary case: ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో…

నాన్న.. మందు మైకంలో పిచ్చి పనులు వద్దు అన్నందుకు…

నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగొద్దని మందలించిన కుమారుడిపై కక్ష పెంచుకున్న తండ్రి.. అర్ధరాత్రి నిద్రలో ఉన్న అతడిని గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు.…

కారు డ్రైవర్ కొడుకు ఐటీ కంపెనీ సీఈవో అయ్యాడు.. భద్రాచలం యువకుడి స్ఫూర్తిదాయక ప్రస్థానం

కారు డ్రైవర్ కొడుకుగా జీవితాన్ని ప్రారంభించిన భద్రాచలానికి చెందిన కుంజా రాము అనే యువకుడు స్వయంకృషితో ఎదిగి సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవోగా మారి ఎంతోమందికి ప్రేరణగా నిలిచారు.…

యూకే – అమెరికా టూర్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. విద్య, స్కిల్స్‌పై గ్లోబల్ ఫోకస్!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల మూడో వారంలో యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 18 నుంచి 20 మధ్య ఈ విదేశీ…

వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్.. కిడ్నాప్ కేసులో గుజరాత్‌లో పట్టుకున్న పోలీసులు

వైఎస్సార్ సీపీ నేత, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫాను నూజివీడు పోలీసులు అరెస్టు చేశారు. పొగాకు వ్యాపారం లావాదేవీల విషయంలో ఓ వ్యాపారి…

Udhayanidhi Stalin Arrest: ໖ ( 2 వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్

తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీలో కావేరీ జలాల వివాదంపై సీఎం విజయ్‌ను విమర్శిస్తూ ప్రసంగించిన సందర్భంగా నటి త్రిషను…

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. వ్యవసాయంలో డిజిటల్ విప్లవం.. అన్ని మీ అరచేతిలో..!

దేశంలో ఎరువుల పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సులభంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. రైతులు ఎరువుల కోసం దుకాణాల వద్ద వేచి ఉండాల్సిన…

సీఎంఆర్‌పై మంత్రి ఉత్తమ్ ఫోకస్ డిఫాల్ట్ మిల్లర్లపై కఠిన చర్యలకు సన్నాహాలు

హైదరాబాద్, ఆగస్టు 4: తెలంగాణలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) వ్యవస్థపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించించారు. సీఎంఆర్‌లో గత…

రాయదుర్గంలో ఆధునిక స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్‌!

హైదరాబాద్‌ సిటీ: ఐటీ హబ్‌గా పేరుగాంచిన రాయదుర్గం త్వరలోనే రుచుల కేంద్రంగా కూడా గుర్తింపు పొందనుంది. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో…