విజయవాడలో బోటింగ్.. ఈ రూట్‌లో జాలీ ట్రిప్.. ప్రతి రోజూ రాత్రి 10 గంటల వరకు
ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యాటకానికి ప్రోత్సాహం అందించేందుకు కీలక ముందడుగు వేసింది. విజయవాడలోని పున్నమిఘాట్-భవానీ ఐలాండ్ మధ్య రాత్రి 10 గంటల వరకు బోటింగ్‌కు అనుమతించింది. జలవనరులశాఖ…
