ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో నమోదైన ఏకగ్రీవాలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఇవి ప్రజల ఆమోదంతో జరిగిన ఏకగ్రీవాలు కావని, అధికార బలంతో కూటమి పార్టీలు సాధించినవని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతిపక్ష అభ్యర్థులను…
