No-Sugar Challenge: 30 రోజులు చక్కెరకు దూరంగా ఉంటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?
ప్రస్తుత కాలంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు చాలామంది తమ జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు. రోజూ వ్యాయామం చేయడం, డైట్‌ను అనుసరించడంతో పాటు చక్కెర వినియోగాన్ని తగ్గించడంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా నెల రోజుల పాటు చక్కెరను…
