పాక్ వెబ్‌సిరీస్‌పై నిషేధం కోరిన AICWA.. ప్రధాని మోదీకి లేఖ!
పాకిస్థాన్‌కు చెందిన వెబ్‌సిరీస్ ప్రసారంపై భారత్‌లో వివాదం నెలకొంది. ‘జో బచాయీ హై సంగ్ సమైత్ లో’ (Jo Bachai Hai Sang Samait Lo) అనే పాకిస్థానీ వెబ్‌సిరీస్‌ను భారత్‌లో నిషేధించాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA)…

















