నాయకత్వం అంటే ఒక యజ్ఞం.. AI యుగంలో మానవీయ విలువలే అసలైన గీటురాయి: దేబ్జానీ ఘోష్
కృత్రిమ మేధ యుగంలో నాయకత్వానికి కొత్త నిర్వచనం అవసరమని నీతి ఆయోగ్ విశిష్ట సభ్యురాలు దేబ్జానీ ఘోష్ అభిప్రాయపడ్డారు. సాంకేతికత కంటే ప్రజల జీవితాల్లో వచ్చే మార్పే ముఖ్యమని వివరించారు. మానవీయ విలువలు, జవాబుదారీతనం, నిరంతర అభ్యాసం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా…

















