మూడోసారి ఐపీఓకు ఓయో.. రూ.22 వేల కోట్ల వాల్యుయేషన్‌తో రంగంలోకి!
స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టే కొత్త కంపెనీలపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా ప్రముఖ సంస్థల ఐపీఓలకు భారీ స్పందన లభిస్తుంటుంది. ఈ క్రమంలో హాస్పిటాలిటీ, ట్రావెల్ టెక్నాలజీ రంగాల్లో సేవలందిస్తున్న ఓయో మాతృసంస్థ ఒరావెల్ స్టేస్ మరోసారి పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతోంది.…














