24 ఏళ్లు సంస్థ కోసం శ్రమిస్తే.. ఒక్క మెయిల్‌తో ముగింపు.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగిని ఆవేదన
అమెరికాకు చెందిన గాలారా విలియమ్స్ మైక్రోసాఫ్ట్‌లో 24 ఏళ్లుగా పనిచేస్తున్నారు. అయితే ఉద్యోగం నుంచి ఒక్కసారిగా తొలగిస్తున్నట్టు ఆమెకు ఆ సంస్థ మెయిల్ పంపింది. ఇప్పుడీ పేరు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అంతర్జాతీయ కంపెనీలు విడుదల…














