పెడన జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ హవా.. నాలుగు మండలాల్లోనూ ఆధిక్యం!
పెడన నియోజకవర్గంలో జడ్పీటీసీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ ఆధిక్యం ప్రదర్శించింది. నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లోనూ టీడీపీ అభ్యర్థులకు అత్యధిక ఓట్లు…
