వైసిపి నాయకుడు కామిరెడ్డి జగన్ సీఎం అయ్యే వరకు విశ్రమించం!
పెళ్లకూరు మండలంలో వైసీపీ నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేశారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు…
పెళ్లకూరు మండలంలో వైసీపీ నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేశారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు…
గుంటూరు మిర్చికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ.. ఇటీవల ఎగుమతుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రసాయన అవశేషాలు, అఫ్లాటాక్సిన్, అధిక తేమశాతం వంటి కారణాలతో చైనా, శ్రీలంక వంటి…
ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లాలనుకునేవారికి IRCTC నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీలో హైదరాబాద్‌తో పాటు శ్రీశైలం, యాదాద్రి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించే…
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుపై మాజీ ఎంపీ కేశినేని నాని మరోసారి స్పందించారు. ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ మెట్రో ప్రాజెక్టు విజయవాడకు వరమా? శాపమా? అనే చర్చను…
ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. ప్రముఖ రక్షణ రంగ ప్రభుత్వరంగ సంస్థ మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL) రాష్ట్రంలో షిప్‌బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు…
స్వచ్ఛతతోనే ఆరోగ్యకరమైన సమాజం.. పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛాంధ్రను సాకారం చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
అన్నం తింటే బరువు పెరుగుతారా? డైటీషియన్ ఏం చెబుతున్నారంటే.. బరువు తగ్గాలని ప్రయత్నించేవారిలో చాలామంది ముందుగా అన్నాన్ని ఆహారం నుంచి పూర్తిగా తొలగిస్తుంటారు. అన్నం తింటే బరువు…
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్ భద్రత, అగ్నిమాపక సేవలు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ (CISF) బలగాలను పూర్తిగా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సంఘాల ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లో హోమ్‌స్టేలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పర్యాటకులు, భక్తులకు తక్కువ ఖర్చుతో వసతి, భోజనం అందించడంతోపాటు మహిళలకు ఉపాధి…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఇందులో భాగంగా తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి…