Month: October 2026

నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి అనిత ప్రత్యేక పూజలు..

అనకాపల్లి జిల్లాలోని నూకాంబికా అమ్మవారి ఆలయాన్ని హోంమంత్రి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు స్థానిక నాయకులు, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.…

ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణం.. శ్రేయస్ అయ్యర్ ఆనందానికి అవధుల్లేవు!

ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్‌లో టీమిండియా అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. శనివారం ఉదయం నగోయాలోని కొరోగి స్పోర్ట్స్…

టీడీపీ నేత ప్రభాకర్ నాయుడు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మున్సిపల్ ఛైర్మన్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ ప్రభాకర్ నాయుడు అనారోగ్యంతో కన్నుమూశారు. పేద, నిరుపేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తూ…

ఏపీలో 3 లక్షల ఇళ్లకు శ్రీకారం బుర్రిపాలెం వేదికగా మరో కీలక అడుగు..

ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో కొత్తగా మంజూరైన 3…

‘తెల్ల కాగితం’.. కుటుంబ ప్రేక్షకులూ తప్పక చూడాల్సిన సినిమా: దర్శకుడు

యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా తప్పకుండా చూడాల్సిన చిత్రంగా ‘తెల్ల కాగితం’ను దర్శకుడు రమేశ్ బండ్రెడ్డి అభివర్ణించారు. ఆయన దర్శకత్వంలో హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా…

అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీకి మరో అడుగు క్యూ-శివ కంప్యూటర్ల ఆవిష్కరణ..

విజయవాడలో నిర్వహించిన పాన్‌ ఐఐటీ అమరావతి సమ్మిట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఐదు క్వాంటమ్ కంప్యూటర్లను ఆవిష్కరించారు. క్యూబిట్ ఫోర్స్…

ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధికి కృషి : మంత్రి పయ్యావుల కేశవ్

ఉరవకొండ: నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ సాగునీటి ప్రాజెక్టుల పనులను త్వరితగతిన చేపడతామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. శనివారం పెద్ద కౌకుంట్లలో…

విభిన్న చిత్రాలు అందించిన దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు పవన్ కల్యాణ్!

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సింగీతం శ్రీనివాసరావు మృతిపై స్పందించిన ఆయన…

విజయవాడ ఉత్సవాలు.. వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు

విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని విజయవాడలో ‘విజయవాడ ఉత్సవాలు’ పేరుతో భారీగా వేడుకలు నిర్వహించనున్నట్లు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయవాడ ఎంపీ…

హీరోయిన్‌గా మరో మెట్టు.. మోహన్‌లాల్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే

టాలీవుడ్ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేకు ‘లెనిన్’ మూవీ మంచి టర్నింగ్ పాయింట్‌గా మారింది. ‘మిస్టర్ బచ్చన్’, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ వంటి సినిమాల్లో గ్లామర్‌తో ఆకట్టుకున్నా..…