గ్రామాలను డిజిటల్‌గా అభివృద్ధి చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘దాన్‌వీర్’ పేరుతో వినూత్న పౌర భాగస్వామ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా విదేశాల్లో స్థిరపడిన...
ఆంధ్రప్రదేశ్‌లో మూడు విమానాశ్రయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేస్తోంది. అమరావతి, శ్రీకాకుళం, కుప్పం విమానాశ్రయాల తొలి దశ నిర్మాణానికి సుమారు రూ.5,545 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
ఈ...
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. రాజధానిలో అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు పనులకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. సీడ్ యాక్సెస్ రోడ్డును వ్యతిరేకిస్తూ రైతులు...
ఆక్వా రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. అర్హత కలిగిన ఆక్వా రైతులకు సబ్సిడీపై విద్యుత్‌ను యూనిట్‌కు కేవలం రూ.1.50కే అందించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.
ఈ మేరకు సంబంధించిన జీవోను మంగళవారం పాలకొల్లులో...
సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు చేసిన వారిపై నమోదైన కేసుల దర్యాప్తును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే నమోదైన కేసుల్లో నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది.
సోషల్ మీడియా పోస్టుల...