Category: news

Andhrapradesh News

ఐదేళ్లకు చేయలేనిది.. కూటమి వచ్చాక చేసి చూపించాం

విజయవాడ: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) అన్నారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోని…

పండుగలా ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ

నరసరావుపేట: కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తోందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు అన్నారు. మంగళవారం పట్టణంలోని 11, 22, 23, 28వ…

హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం హైవే విస్తరణకు లైన్ క్లియర్.. PPPAC ఆమోదం, రూ.12 వేల కోట్లతో 6 లైన్లు

హైదరాబాద్‌–విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి 65 విస్తరణ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీపీపీఏసీ ఆమోదం తెలిపింది. తదుపరి కేంద్ర ఆర్థిక…

విజయవాడ – గుడివాడ రైలు మార్గంలో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్.. ఇకపై నో టెన్షన్!

విజయవాడ నుంచి గుడివాడ రైలులో ప్రయాణం అంటే గతంలో ప్రయాణికులకు ఇబ్బందులతో కూడుకున్న వ్యవహారమే. సింగిల్ లైన్ కారణంగా ఎదురుగా మరో రైలు వస్తే ఎక్కడపడితే అక్కడ…

ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? నెల్లూరులో ఉంటే ఈ ఫ్రీ స్టడీ సర్కిల్ మీ కోసమే!

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే మంచి ప్రణాళికతో పాటు సరైన శిక్షణ కూడా అవసరం. అయితే ఖరీదైన కోచింగ్‌ సెంటర్లలో చదివే స్థోమత లేని పేద, మధ్యతరగతి అభ్యర్థులకు…

ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఇంటి దగ్గరకే వస్తుంది.. హైదరాబాద్ రూట్‌లో ప్రారంభం, ఈ నంబర్లను సంప్రదించండి

ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ సరికొత్త విధానాన్ని తీసుకొస్తోంది. టికెట్‌ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులను వారి ఇంటి దగ్గరే పికప్ చేసుకునే సౌకర్యాన్ని తొలుత విజయవాడ…

పదో తరగతి మార్కుల లిస్ట్‌పై క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తే చాలు, నకిలీలకు చెక్ పెట్టేలా!

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పదో తరగతి మార్కుల మెమోలపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించే విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఇకపై టెన్త్ పాసైన విద్యార్థులకు జారీ చేసే మార్కుల మెమోలపై…

GATE 2027 రిజిస్ట్రేషన్ మళ్లీ వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే?

GATE 2027 రిజిస్ట్రేషన్ ప్రక్రియ వాయిదా పడింది. ఆగస్టు 27న ప్రారంభం కావాల్సిన దరఖాస్తుల స్వీకరణకు IIT మద్రాస్ కొత్త తేదీని ఇంకా ప్రకటించలేదు. త్వరలో రిజిస్ట్రేషన్…

ఐదు నెలలుగా జీతాల్లేవు.. ఇక సమ్మెబాట!

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆగస్టు 31 : శ్రీ సత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడంతో వారు ఆందోళనకు సిద్ధమయ్యారు. పెండింగ్‌…

గుడివాడ అగ్నిమాపక శాఖకు అడ్వాన్స్డ్ వాటర్ టెండర్ ఫైర్ వాహనం…

గుడివాడ అగ్నిమాపక శాఖకు రూ.75 లక్షల విలువైన నూతన అడ్వాన్స్డ్ వాటర్ టెండర్ ఫైర్ వాహనం అందుబాటులోకి వచ్చింది. సోమవారం గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈ…