Hyderabad: ఎల్‌బీనగర్‌లో సంచితో తిరుగుతున్న మహిళ.. అనుమానంతో ఆరా తీస్తే షాక్!
హైదరాబాద్‌లో గంజాయి అక్రమ రవాణాపై ఈగల్ టీమ్ నిఘా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఎల్‌బీనగర్ పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచితో తిరుగుతున్న ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.…
