మదురై మీనాక్షి ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. 86 ఏళ్ల పురాత సెంట్రల్ థియేటర్‌లో మంటలు

తమిళనాడులోని మదురై మీనాక్షి సుందరేశ్వర ఆలయ పశ్చిమ గోపురం సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 86 ఏళ్ల పురాతన సెంట్రల్ థియేటర్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.…

పనిమనిషికి కోటి రూపాయల బంగ్లా, థార్ వెహికిల్‌లో పనికి.. బిహార్ డీఎస్పీ అక్రమాస్తుల కేసులో విస్తుగొలిపే అంశాలు

పనిమనిషికి కోటి రూపాయల విలువ చేసే బంగ్లా, రూ.35 లక్షల విలువ చేసే థార్ కారు ఉందంటే మామూలు విషయం కాదు. అంత పెద్ద ఇల్లు, ఖరీదైన…

ఇరాన్ ఉన్నత సైనికాధికారులు మృతి.. స్వయంగా ప్రకటించిన ట్రంప్.. వీడియో విడుదల!

మధ్యప్రాచ్యంలో ఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, టెహ్రాన్‌పై జరిగిన ఒక భారీ దాడిలో ఇరాన్‌కు చెందిన పలువురు ఉన్నత సైనికాధికారులు మరణించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.…

తిరుమల హుండీలో చెల్లని నోట్లు.. టీటీడీకి భారీ తలనొప్పి

Tirumala Hundi Issue: శ్రీవారి హుండీలో చెల్లని నోట్ల సమస్య.. టీటీడీకి తలనొప్పి భారత్‌లో డీమోనిటైజేషన్ తర్వాత పాత రూ.500, రూ.1000 నోట్లను ప్రభుత్వం రద్దు చేసిన…

హ్యుందాయ్ బంపరాఫర్.. కార్లపై లక్షల్లో డిస్కౌంట్లు.. ఏ మోడల్‌పై ఎంతో ఫుల్ లిస్ట్ ఇదిగో..

దిగ్గజ కార్ల తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు.. విక్రయాలు పెంచుకునేందుకు ఆఫర్లు తీసుకొస్తూనే ఉంటాయి. ఇప్పుడు హ్యుందాయ్ మోటార్ ఇండియా.. ఏప్రిల్ నెలలో పలు మోడళ్లపై డిస్కౌంట్లు ప్రకటించింది.…

Viral News: ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా.. వైరల్ అవుతున్న ‘బ్లాక్ బోర్డ్’ ఫోటో

ఎండలు దంచికొడుతున్నా.. చల్లగా కొబ్బరి నీళ్లు తాగుదామని వెళ్తున్నారా?.. జాగ్రత్త ఇప్పుడు వాటి రేట్లు సూర్యుడి వేడి కన్నా గరం గరంగా ఉన్నాయి. సమ్మర్ సీజన్ కావడంతో…

Dharmendra Pradhan: “అవినీతి వ్యతిరేకంగా బెంగాల్‌లో ప్రజల యుద్ధం ప్రారంభించారు”

జార్గ్రామ్‌లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈసారి జరిగే ఎన్నికలు సాధారణ రాజకీయ పోటీ కాదని,…

ఏపీలో వారందరి ఉద్యోగాలను రెండు నెలల్లో పర్మినెంట్ చేయండి.. హైకోర్టు కీలక ఆదేశాలు

ఏపీ ప్రభుత్వ శాఖలలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగుల క్రమబద్ధీకరణపై హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. వీరిని నామమాత్రపు జీతాలతో నియమించుకుని పనిచేయించుకోవడం శ్రమ దోపిడికి…

Andhra Pradesh New Map: అమరావతికి చట్టబద్దత తర్వాత కీలక పరిణామం.. ఏపీ కొత్త మ్యాప్‌ ఇదిగో..

ఇక చూస్తారుగా ఈ కూటమి ప్రభుత్వం ఆడే అభివృద్ధి ఆట అని… రాజధానికి చట్టబద్ధత తర్వాత అధికారపక్షం నుంచి డైలాగులు పేలాయి. అందుకు తగ్గట్టుగానే ముందుకెళ్తున్న ప్రభుత్వం……

LPG కొరతపై సర్కార్ ఫోకస్.. చిన్న సిలిండర్లతో భారీ ఉపశమనం

LPG Shortage: గ్యాస్ కొరతపై సర్కార్ యాక్షన్.. చిన్న సిలిండర్లతో వినియోగదారులకు ఊరట ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తీవ్రంగా మారుతున్న పరిస్థితుల్లో భారత్‌లో ఎల్పీజీ కొరతపై…

విప్రో భారీ డీల్.. ₹3500 కోట్లకు కంపెనీ కొనుగోలు, షేర్లకు జోష్

Wipro Buy Olam: మార్కెట్లు కుదేలైనా విప్రో జోరు.. ₹3500 కోట్ల డీల్‌తో షేర్ ర్యాలీ భారత స్టాక్ మార్కెట్లు వరుసగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గత వారం…