మదురై మీనాక్షి ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. 86 ఏళ్ల పురాత సెంట్రల్ థియేటర్‌లో మంటలు

తమిళనాడులోని మదురై మీనాక్షి సుందరేశ్వర ఆలయ పశ్చిమ గోపురం సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 86 ఏళ్ల పురాతన సెంట్రల్ థియేటర్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.…

Thalliki Vandanam: తల్లికి వందనం నిధుల విడుదలకు లైన్ క్లియర్.. అకౌంట్లోకి రూ.15 వేలు ఎప్పుడంటే..? డేట్ చెప్పేసిన చంద్రబాబు

తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ పథకం కింద స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు కూటమి సర్కార్ ప్రతీ ఏడాది రూ.15…

స్నేహమంటే ఇదేరా..! చమురు, గ్యాస్ సంక్షోభం వేళ భారతదేశానికి అండగా నిలిచిన చిన్న దేశాలు..!

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త చమురు, గ్యాస్ సంక్షోభానికి దారితీశాయి. ప్రపంచ ఇంధనంలో 20 శాతాన్ని రవాణా చేసే హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఈ ఉద్రిక్తత…

దేశమంతా అమరావతికి మద్దతిస్తే.. మన వాళ్లే ఉనికి లేకుండా చేయాలని చూస్తున్నారుః చంద్రబాబు

సైబరాబాద్ సహా, అమరావతి నిర్మాణం కోసం భగవంతుడు అవకాశాలు కల్పించారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని అమరావతిని అడ్డుకునేందుకు వైసీపీ ఎన్నో కుట్రలు చేసిందని…

తెలంగాణలోని పలు జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకున్నాయి. పగటి వేళలో భారీ ఎండలు, ఉక్కపోత.. రాత్రివేళ చలి. గతంలో ఇటువంటి పరిస్థితి ఉన్న దాఖలాలు లేవని జనం…

గ్లోబల్ స్టేజ్‌పై ‘శ్రీవల్లి’ మేనియా. ఫస్ట్ సినీ సెలబ్రిటీగా రష్మిక అరుదైన రికార్డు

నేషనల్ క్రష్ రష్మిక మందానా అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనత సాధించారు. జపాన్‌లోని టోక్యోలో మే 23న జరగనున్న ‘క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ 2026’లో ఆమె…

ఒక్కరోజు మురిపెమే.. మళ్లీ ఒక్కసారిగా బంగారం ధరల్లో మార్పు.. తులం గోల్డ్ ఇప్పుడు ఎంతంటే

పసిడి ప్రియులకు అలర్ట్. బంగారం ధరలు ఇటీవల ట్రంప్ ప్రకటన తర్వాత మళ్లీ ఒక్కసారిగా భారీగా తగ్గగా అది ఒక్కరోజుకే పరిమితమైంది. మళ్లీ ఇప్పుడు గోల్డ్ రేటు…

3 నెలల్లోనే 25 శాతం పడిపోయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు.. ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు

భారత స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒత్తిడి నెలకొంది. కొంత కాలంగా ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో ఒడుదొడుకులు నెలకొన్నాయి. దీంతో పెద్ద పెద్ద…

‘ఐఐఎం విశాఖ’కు అంతర్జాతీయ గుర్తింపు.. లండన్ బీజీఏ నుంచి అక్రిడిటేషన్‌

విశాఖపట్నం ఆనందపురం మండలం గంభీరంలో ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ విశాఖపట్నం(ఐఐఎంవీ)కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. లండన్ బిజినెస్‌ గ్రాడ్యుయేట్స్‌ అసోసియేషన్‌ నుంచి ఐఐఎంవీ…

ధోనీ కాదు డేంజరస్ మ్యాన్ ఎంట్రీ.. సీఎస్కేకి బ్రేక్ వస్తుందా? చెపాక్‌లో చెన్నై-పంజాబ్ పోరు!

ఐపీఎల్‌లో ఈ రోజు చెపాక్ స్టేడియంలో కీలక పోరు జరగనుంది. బ్రేక్ కోసం చూస్తున్న చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇది చక్కటి అవకాశం. సీఎస్కే – పంజాబ్…

సీజన్ వచ్చేసింది.. కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త, ఫోన్ చేయండి: సీపీ సజ్జనార్

కల్తీ మామిడి పండ్లతో జాగ్రత్తగా ఉండాలని.. సీపీ సజ్జనార్ సూచించారు. కొంతమంది వ్యాపారులు.. మామిడి పండ్లను తొందరగా పక్వానికి వచ్చేందుకు ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారని తెలిపారు. పచ్చగా…