ఏబీ వెంకటేశ్వరరావు చెప్పిన దాంట్లో తప్పేముంది.. ఆయన సలహాలు కచ్చితంగా తీసుకుంటా: వంగవీటి రాధాకృష్ణ
విజయవాడ మేయర్ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. తనను వ్యక్తిగతంగా విమర్శించనని స్వతంత్ర అభ్యర్థి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటించడంపై కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ స్పందించారు. అనుభవం ఉన్నవారి సలహాలు, సూచనలు తప్పకుండా తీసుకుంటామని…
