బొత్స చైతన్యపై జనసేన ఫిర్యాదు జెడ్పీటీసీ నామినేషన్‌పై అభ్యంతరం!
పూసపాటిరేగ మండలం వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి బొత్స చైతన్యపై జనసేన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ వార్డులో ఆయనకు ఓటు హక్కు ఉందని పేర్కొంటూ జనసేన జెడ్పీటీసీ అభ్యర్థి కోట్ల రేవతి అభ్యంతరం వ్యక్తం…
