ప్రజల ఆదరణతో విజయవాడలో కూటమి ఘన విజయం: ఎంపీ కేశినేని శివనాథ్
విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ప్రమాణ స్వీకారోత్సవానికి ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ప్రజల ఆదరణతో కూటమి ఘన విజయం సాధించిందని విజయవాడ ఎంపీ అన్నారు. నగర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, కార్పొరేటర్ల…














