ఒత్తిడిలో జట్టు పోరాటం అభినందనీయం.. తొలి టెస్టు డ్రాపై టామ్ లాథమ్
భారత్‌తో జరిగిన తొలి టెస్టును డ్రాగా ముగించడంపై న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో తమ బ్యాటర్లు చూపిన పట్టుదల జట్టుకు ఎంతో ఉపయోగపడిందని ప్రశంసించాడు. తొలి ఇన్నింగ్స్‌తో పాటు కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లోనూ…

















