నవంబరు 30న తిరుపతిలో వైభవంగా కార్తీక మహాదీపోత్సవం
D Spiritual: Nov 23: తిరుపతిలో నవంబర్ 30న టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మహాదీపోత్సవం.. ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు! పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో నవంబర్ 30వ తేదీన తిరుపతిలో కార్తీక మహాదీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.…











