‘ఐఐఎం విశాఖ’కు అంతర్జాతీయ గుర్తింపు.. లండన్ బీజీఏ నుంచి అక్రిడిటేషన్
విశాఖపట్నం ఆనందపురం మండలం గంభీరంలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖపట్నం(ఐఐఎంవీ)కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. లండన్ బిజినెస్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నుంచి ఐఐఎంవీ…
