Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నాయకత్వంపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి…
