Category: news

Andhrapradesh News

ఏడాదిన్నరగా తలుపులు తెరుచుకోలేదు.. పేగుబంధం పలకరించలేదు.. చివరికి అస్థిపంజరమే మిగిలింది!

సుమారు 18 నెలలుగా మూసి ఉన్న ఇంట్లో 57 ఏళ్ల మహిళ అస్థిపంజరంగా కనిపించిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె ఒంటరిగానే జీవించేవారని పోలీసులు తెలిపారు.…

వైజాగ్‏లో సందడి చేసిన అల్లు అర్జున్ బన్నీ ప్రయాణించిన కారు గురించి నెట్టింట చర్చ.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆదివారం విశాఖపట్నంలో సందడి చేశారు. ఇనార్బిట్ మాల్‌లోని AAA మల్టీప్లెక్స్‌ను ఆయన గ్రాండ్‌గా ప్రారంభించారు. ఎయిర్‌పోర్టు నుంచి ఇనార్బిట్ మాల్ వరకు…

వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోంది.. మంత్రి టీజీ భరత్ ధ్వజం

వైసీపీ నేతలపై ఏపీ మంత్రి టీజీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)పై…

కేఎల్‌యూలో ఘనంగా ఈశా గ్రామోత్సవం

గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈశా ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న ఈశా గ్రామోత్సవం రాష్ట్రస్థాయి పోటీలు ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్‌ యూనివర్సిటీలో అట్టహాసంగా…

ఆగస్టు 13 నుంచి NIMSలో చిన్నారులకు ఉచితంగా హార్ట్ సర్జరీలు.. ఒక్క రూపాయి ఖర్చు లేదు

హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక కార్యక్రమంలో లండన్‌కు చెందిన వైద్యులు, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ల…

హోం మంత్రి సొంత నియోజకవర్గానికి మహర్దశ.. మున్సిపాలిటీగా పాయకరావుపేట?

హోం మంత్రి సొంత నియోజకవర్గం పాయకరావుపేట ఇప్పటి వరకు మేజర్ పంచాయతీగానే ఉంది. 2021లో మున్సిపాలిటీ చేసే అవకాశం వచ్చినా స్థానిక కారణాలతో చేయకుండా వదిలేశారు. అయితే,…

ఆ జిల్లా గిరిజనులకు గుడ్ న్యూస్.. తేనె తయారీ ప్రాజెక్టు ఏర్పాటు!

నెల్లూరు జిల్లాలో గిరిజనులకు తేనె తయారీపై ప్రభుత్వం శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గోల్డెన్ హనీ బీ ఫాం ఇండస్ట్రీ సంస్థ…

ఒంగోలులో కూటమి నేతల కుమ్ములాట.. బాలినేని వర్సెస్ దామచర్ల.. ఒకరిపై ఒకరు వార్నింగ్‌లు!

ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో మరోసారి మాజీ మంత్రి బాలినేని, ఎమ్మెల్యే దామచర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తనను, తన అనుచరులను టార్గెట్ చేస్తున్నారంటూ బాలినేని…

స్వర్ణాంధ్ర 2047: ప్రతి నియోజకవర్గానికీ ప్రత్యేక విజన్.. యాక్షన్ ప్లాన్ యూనిట్లతో అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్!

రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఇప్పుడు దేశంలోని గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను కూడా ఆలోచింపజేసింది. స్వర్ణాంధ్ర – 2047లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాలను ఒక యూనిట్ చేయడాన్ని…

ఏపీలో మరో కొత్త పథకం.. ఈ నెల 11నప్రారంభం, ప్రభుత్వ ఆస్పత్రి నుంచి వాహనంలో ఉచితంగా ఇంటికి వెళ్లొచ్చు

ఏపీ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ నెల 11న ఈ వాహనాలను వైద్యారోగ్యశాఖ మంత్రి…