మదురై మీనాక్షి ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. 86 ఏళ్ల పురాత సెంట్రల్ థియేటర్‌లో మంటలు

తమిళనాడులోని మదురై మీనాక్షి సుందరేశ్వర ఆలయ పశ్చిమ గోపురం సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 86 ఏళ్ల పురాతన సెంట్రల్ థియేటర్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.…

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు సంబంధించి 13,95,43,231 లడ్డూలను విక్రయించారు. 2025-2026 (ఏడాదిలో)లో అదనంగా 1.76 కోట్ల లడ్డూ ప్రసాదాలను…

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్ చేశారు. గుంటూరు, విజయవాడ చుట్టూ ప్లాన్ చేయగా.. మొత్తం 19 ప్రాంతాల్లో ఇంటర్‌ఛేంజ్‌లు ఏర్పాటు…

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన సంగతి తెలిసిందే. వీటిల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. తర్వాత పీఎఫ్ వడ్డీ రేటు కూడా…

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలపై హై అలర్ట్.. 8 జిల్లాల్లో భారీ ఏర్పాట్లు

రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సచివాలయంలో అధికారులతో సీఎస్ ఉన్నతస్థాయి సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశానికి దేవాదాయ…

త్వరగా ముసలితనం వచ్చేలా చేసే ఆహారాలు, కొన్ని ఫుడ్స్‌ దూరం పెడితే చాలు

వయసు పెరగడం మన చేతుల్లో లేని అంశం కావచ్చు కానీ యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపించడమనేది ఖచ్చితంగా మన చేతుల్లో ఉండే అంశం. వాస్తవానికి యవ్వనం అనేది మన…

Gold price : దిగొచ్చిన బంగారం.. నేడు తులం ఎంత అంటే?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని రోజుల నుంచి పరుగులు పెట్టిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి.…

రోబోలకు పన్ను విధించాలి! OpenAI సీఈఓ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

ఆర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఒక కీలక మలుపు వద్ద నిలిచాయి. ఈ నేపథ్యంలో సామ్ ఆల్ట్‌మన్…

గ్యాస్ బదులు బయోమాస్‌తో వంటలు.. ఎల్పీజీకి అయ్యే ఖర్చులో సగమే.. పరిగి హోటల్ నిర్వాహకుడి తెలివికి ఎంపీ ఫిదా

ఇరాన్ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత ఏర్పడింది. వాణిజ్య సిలిండర్ల లభ్యత బాగా తగ్గిపోవడంతో.. అధిక ధరలకు బ్లాక్‌లో , అది కూడా అతి…

Andhra Pradesh: సీఎం సొంత జిల్లా సీన్ మారుతుందా.. 14 సీట్లు ఏకంగా 21 అవుతాయా..?

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. కేంద్రం నుంచి వస్తున్న…

పుట్టినరోజు వేళ అనంత్ అంబానీ గొప్ప మనసు.. ఆవుల కోసం రూ. 10 కోట్లు విరాళం.. గజరాజులకు విందు

దిగ్గజ పారిశ్రామిక వేత్త, భారత అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. ఏప్రిల్ 10న 31వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే…