హైబీపీ అదుపులో ఉండాలంటే బీట్‌రూట్ జ్యూస్ మంచిదా? లేక దానిమ్మ రసమా? ఏది మంచిది..?
ప్రస్తుత రోజుల్లో అధిక రక్తపోటు (హైబీపీ) సమస్య చాలామందిని వేధిస్తోంది. బీపీని అదుపులో ఉంచుకోవాలంటే మందులతో పాటు ఆహారపు అలవాట్లపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇందులో భాగంగా చాలామంది బీట్‌రూట్ జ్యూస్, దానిమ్మ రసం వంటి పానీయాలను తమ ఆహారంలో…
