ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల వెల్లువ పార్టీల వారీగా వివరాలివే..

ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 9,829 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 51,902 నామినేషన్లు, 659 జెడ్పీటీసీ స్థానాలకు 5,724 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలుకు…

Breakfast Tips: ఉదయం అల్పాహారంగా వీటిని తింటే కడుపు ఉబ్బరం సమస్యకు చెక్‌ పెట్టొచ్చు..!

రోజులో మనం తీసుకునే తొలి ఆహారం అల్పాహారం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకునే ఆహారాలు జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయి. కొన్ని పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టడం…

రజనీకాంత్ సినిమా చూసిన ధనుష్, ఐశ్వర్య.. థియేటర్ వద్ద వైరల్‌గా మారిన దృశ్యాలు!

సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ‘జైలర్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల నేపథ్యంలో చెన్నై థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. ఈ…

Sleep and Aging: రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటారు? 5 లక్షల మందిపై అధ్యయనంలో ఆసక్తికర విషయాలు!

ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు తగినంత నిద్రపోవడం కూడా ఎంతో ముఖ్యం. అయితే బిజీ లైఫ్‌స్టైల్‌, పనుల…

ప్రేక్షకుల ముందే కన్నీళ్లు పెట్టుకున్న నటి ఆనంది.. అసలు ఏమైందంటే?

తెలుగు, తమిళ చిత్రాల్లో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఆనంది తాజాగా భావోద్వేగానికి లోనయ్యారు. సినిమా పరిశ్రమలో ఎదురయ్యే పరిస్థితులు, తనకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న…

Dandruff Removal Tips: తలలో చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!

తలలో చుండ్రు సమస్య వేధిస్తుంటే నల్లటి దుస్తులు ధరించడానికి కూడా కొందరు ఇబ్బందిపడుతుంటారు. భుజాలపై తెల్లటి పొలుసుల్లా చుండ్రు రాలిపడటం, తలలో దురద, జుట్టు జిడ్డుగా మారడం…

పచ్చి కొబ్బరి తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? నిపుణులు ఏమంటున్నారంటే..

మన భారతీయ వంటకాల్లో కొబ్బరికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతీయ వంటకాల్లో కొబ్బరిని విరివిగా ఉపయోగిస్తుంటారు. అయితే కొబ్బరిని కూరల్లోనే కాకుండా పచ్చిగా కూడా…

భారత్ ఓటమికి 4 కారణాలు.. హోప్ సెంచరీ, కీమో పాల్ దెబ్బకు టీమిండియా కుప్పకూలింది!

వెస్టిండీస్‌తో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన నాలుగో టీ20లో భారత్ 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 3…

Dengue | డెంగ్యూతో ప్లేట్‌లెట్స్ తగ్గుతున్నాయా? ఈ ఆహారాలు డైట్‌లో చేర్చుకోండి!

సాధారణంగా వర్షాకాలంలో, వాతావరణ మార్పులు చోటుచేసుకున్నప్పుడు డెంగ్యూ కేసులు పెరుగుతుంటాయి. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉండటంతో చాలామంది ఆందోళన చెందుతారు.…

మండలానికో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌.. ఇంటర్నేషనల్ స్కూల్ స్థాయికి దీటుగా విద్యాభోదన

తెలంగాణలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్రంలోని 630 మండలాల్లో ఒక్కో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ (టీపీఎస్‌) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2026–27…

ఇకపై NEETలో ప్రశ్నపత్రాలే ఉండవా? చివరి నిమిషంలోనే ప్రశ్నపత్రాల తయారీ

దేశంలో నీట్ (NEET) సహా వివిధ పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు సంప్రదాయ ప్రశ్నపత్రాల విధానానికి స్వస్తి పలకాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని…