బిస్లరీ వాటర్ సురక్షితమే.. FSSAI పరీక్షలపై కంపెనీ వివరణ
బిస్లరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నాణ్యతపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) చేసిన ప్రకటనపై కంపెనీ స్పందించింది. తమ నీరు సురక్షితమైనదేనని స్పష్టం చేసింది. వినియోగదారులకు నాణ్యమైన తాగునీటిని అందించడమే తమ ప్రాధాన్యమని, తయారీ ప్రక్రియలో కఠినమైన…















