ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్‌ల బదిలీలలో ఆసక్తికర పరిణామం.. ఆమ్రపాలికి నో పోస్టింగ్, దీర్ఘకాలంగా సెలవులో!
ఏపీ ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈసారి సీనియర్ ఐఏఎస్‌లు చాలామంది బదిలీ అయ్యారు. వీరిలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)…
