పట్టులాంటి జుట్టు కోసం అమ్మమ్మలు, నానమ్మల నాటి చిట్కా, సాంబ్రాణి ధూపం వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు!
ఆధునిక కాలంలో జుట్టు ఆరబెట్టుకోవడానికి డ్రైయర్లు ఎంత పాపులర్ అయినా సరే మన అమ్మమ్మలు, నానమ్మలు అందించిన సాంబ్రాణి ధూపం ఇచ్చే ఆరోగ్యం, ఆ ప్రశాంతత వేరు.…
