మదురై మీనాక్షి ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. 86 ఏళ్ల పురాత సెంట్రల్ థియేటర్‌లో మంటలు

తమిళనాడులోని మదురై మీనాక్షి సుందరేశ్వర ఆలయ పశ్చిమ గోపురం సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 86 ఏళ్ల పురాతన సెంట్రల్ థియేటర్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.…

‘ఒక్క కాల్‌తో ఏపీకి స్టీల్‌ప్లాంట్ వచ్చింది’.. 2024లో జరిగిన ఆసక్తికర విషయాలు చెప్పిన లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే అతి పెద్ద స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన జరిగింది. ఈ మిట్టల్ స్టీల్‌ప్లాంట్ రాష్ట్రానికి రావడం వెనుక 2024లో ఓ జూమ్ కాల్ కారణమంటూ మంత్రి లోకేష్…

28-డేస్ ప్లాన్స్ రద్దు చేయాలి.. వినియోగించని డేటా ముందుకు తరలించాలి: రాఘవ్ చద్దా

AAP MP Raghav Chadha: మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో టెలికాం కంపెనీల విధానాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్న ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా మరోసారి వార్తల్లో…

హరీష్ శంకర్‌పై ‘ఉస్తాద్’ ఎఫెక్ట్.. బాలయ్యతో మూవీ ఆగిపోయినట్లేనా

దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం కెరీర్‌లో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన మూటగట్టుకోవడంతో ఆయన…

Andhra: ఏపీలో మధ్యాహ్నం 3 దాటిన తర్వాత వర్షాలు ఒకటి, రెండ్రోజులు కాదు..

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు రోజుల వర్ష హెచ్చరికను జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు,…

అమెరికా-ఇరాన్ మధ్య పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌ల మధ్యవర్తిత్వం.. యుద్ధం ఆపేందుకు వీరు ఏం చేస్తున్నారంటే?

పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్థాన్ రంగంలోకి దిగింది. అగ్రరాజ్యం అమెరికా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇస్లామాబాద్‌ను శాంతి వేదికగా మార్చేందుకు…

CM Chandrababu: రాష్ట్రంలోని యువతకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. త్వరలోనే లక్ష ఉద్యోగాలు!

సోమవారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు శంకుపస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో…

ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. ఆర్డీటీకి గ్రీన్‌‌సిగ్నల్, FCRI రెన్యువల్‌‌పై ఆదేశాలు

కేంద్రం నుంచి అనంతపురం ఆర్డీటీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్‌ చేస్తూ కేంద్రం నిర్ణయం…

Solar CCTV: విద్యుత్‌ అక్కర్లేదు వైఫై అవసరమే లేదు సోలార్‌ సీసీ కెమెరాలు తక్కువ ధరల్లో బెస్ట్‌ ఫీచర్స్‌!

Solar CCTV Cameras: ఇప్పటికీ మనం తరచూ వార్తల్లో చూస్తుంటాం.. తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు, షాపుల్లో నగదు చోరీలు, పొలాల వద్ద మోటర్లు మాయం కావడం.…

చాపకింద నీరులా మళ్లీ విస్తరిస్తున్న మాయదారి ‘క్యూనెట్’ తాజాగా సోదాల్లో వెలుగులోకి సంచలనాలు!

నిరుద్యోగులు, ఐటీ ఉద్యోగులే టార్గెట్‌గా మోసాలకు పాల్పడుతున్న క్యూనెట్‌పై మరోసారి పంజా విసిరారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 30 చోట్ల సోదాలు జరిపిన పోలీసులు…

IPL ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ పార్క్స్, తెలుగు రాష్ట్రాల్లో ఈ సిటీకి లక్కీ ఛాన్స్!

మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఫ్యాన్ పార్క్స్‌కు బీసీసీఐ ఏర్పాటు సిద్ధం చేసింది. రెండు దశల్లో ఐపీఎల్ జరగనుండగా.. ఫ్యాన్ పార్క్స్‌కి…