ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల వెల్లువ పార్టీల వారీగా వివరాలివే..

ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 9,829 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 51,902 నామినేషన్లు, 659 జెడ్పీటీసీ స్థానాలకు 5,724 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలుకు…

Almonds: మంచి నిద్ర కావాలంటే రోజూ బాదం తినాల్సిందేనా? ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

క్రమబద్ధమైన నిద్ర లేక ఇబ్బంది పడుతున్న పెద్దలకు రోజువారీ ఆహారంలో బాదం పప్పులను చేర్చడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని ఓ శాస్త్రీయ అధ్యయనం…

బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు రూ.1,509 కోట్లు.. బ్యాంకుల్లోనే రూ.1431 కోట్లు.. ఏడాదిలో రూ.162 కోట్ల ఖర్చు!

ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిట్‌ నివేదికలో బీఆర్ఎస్‌ తన ఆర్థిక వివరాలను వెల్లడించింది. పార్టీ మొత్తం ఆస్తుల విలువ సుమారు…

కాళీఘాట్ ఆలయం: బంగారు నాలుకతో కాళీమాత.. సతీదేవి పాదాల వేళ్ల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

కోల్‌కతాలోని ప్రసిద్ధ కాళీఘాట్ కాళీమాత ఆలయం ఎన్నో ప్రత్యేక సంప్రదాయాలు, పురాణ విశ్వాసాలకు నిలయంగా పేరుగాంచింది. బంగారు నాలుకతో దర్శనమిచ్చే అమ్మవారి విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది.…

హైదరాబాద్‌కు నీటి కష్టాలు.. నవంబర్ 1 నుంచి ‘డయల్‌-ఏ-గ్రీన్‌ ట్యాంకర్‌’ సేవలు!

హైదరాబాద్‌లో తాగునీటి కొరత తలెత్తకుండా ఉండేందుకు జలమండలి ప్రత్యామ్నాయ నీటి సరఫరా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నవంబర్‌ 1 నుంచి ‘డయల్‌-ఏ-గ్రీన్‌ ట్యాంకర్‌’…

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై GHMC కొరడా.. 473 బిల్డింగ్‌లు గుర్తింపు, పలుచోట్ల కూల్చివేతలు

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. నగరవ్యాప్తంగా ప్రాథమికంగా 473 అనుమతుల్లేని నిర్మాణాలను గుర్తించినట్లు వెల్లడించారు. ఇప్పటికే కొన్ని భవనాలను కూల్చివేశారు. క్యూర్…

Antibiotics: డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపించగానే చాలామంది వైద్యులను సంప్రదించకుండా సొంత వైద్యం చేసుకుంటుంటారు. తమకు గతంలో సూచించిన యాంటీబయాటిక్స్‌ను మళ్లీ వాడటంతో…

Jana Sena: స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన అభ్యర్థుల జాబితా విడుదల

స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ 14 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం రెండు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలలో పోటీ చేయబోయే అభ్యర్థులను…

ముఖంపై నల్లటి మచ్చలు, జిడ్డు తగ్గి సహజంగా మెరిసిపోవాలా? పసుపు – ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్‌తో ఇలా ట్రై చేయండి!

చర్మ సంరక్షణలో పసుపు, ముల్తానీ మట్టిని పూర్వకాలం నుంచి సహజ పదార్థాలుగా ఉపయోగిస్తున్నారు. ముల్తానీ మట్టి చర్మంపై పేరుకుపోయిన అదనపు నూనెను, మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. పసుపులోని…

రాత పరీక్ష లేకుండానే రిజర్వ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే జాబ్ మీదే!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముంబయి ప్రాంతీయ కార్యాలయంలో 22 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఫార్మసీ డిప్లొమా లేదా B.Pharm అర్హత ఉన్న…

Vande Bharat Sleeper: ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. పట్టాలెక్కించేందుకు ముహూర్తం ఫిక్స్..! ఈ స్టేషన్లలో హాల్టింగ్..

వందే భారత్ స్లీపర్ కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. ఏపీ మీదుగా ఈ ట్రైన్ అందుబాటులోకి రానుంది. ఈ నెలలోనే పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో…