ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల వెల్లువ పార్టీల వారీగా వివరాలివే..
ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 9,829 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 51,902 నామినేషన్లు, 659 జెడ్పీటీసీ స్థానాలకు 5,724 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలుకు…
