ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల వెల్లువ పార్టీల వారీగా వివరాలివే..

ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 9,829 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 51,902 నామినేషన్లు, 659 జెడ్పీటీసీ స్థానాలకు 5,724 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలుకు…

మూలా నక్షత్రం.. దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు దంపతులు

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో అత్యంత పవిత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా కనకదుర్గమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఇంద్రకీలాద్రిపై…

బీసీ విద్యార్థులకు రూ.20 లక్షల స్కాలర్‌షిప్.. గడువు పొడిగింపు, ఈనెల 31 వరకు దరఖాస్తులు

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని ఆశిస్తున్న తెలంగాణకు చెందిన బీసీ, ఈబీసీ విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి…

California Almonds: మీ ఇంట్లో ఆరోగ్యంతో పాటు ఆనందం నింపే కాలిఫోర్నియా బాదం పప్పులు

California Almonds | దీపావళి వేడుకలను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు కాలిఫోర్నియా ఆల్మండ్స్ ‘బాదం ఫర్ ఎవ్రీబడ్డీ’ (ప్రతి స్నేహితునికి బాదం) పేరుతో సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించింది.…

21 నుంచి జియో ఐపీఓ

మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సకు చెందిన టెలికాం, డిజిటల్‌ సేవల అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌(జేపీఎల్‌) తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌(ఐపీఓ) ఈ నెల 21న ప్రారంభమై…

Custard Apple: సీతాఫలం తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? ఈ సీజనల్ ఫ్రూట్‌తో ఎన్నో లాభాలు!

Custard Apple: చలికాలంలో మార్కెట్లో విరివిగా లభించే సీతాఫలం రుచితో పాటు ఎన్నో పోషకాలను అందించే పండు. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి6తో పాటు పొటాషియం,…

Fermented Rice: కడుపులో మంట, ఎసిడిటీ సమస్యకు పులిసిన అన్నం ఉపశమనం ఇస్తుందా?

కడుపులో మంట, ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా భోజనం చేసే సమయం, తీసుకునే ఆహార పదార్థాలు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి.…

హైదరాబాద్ చుట్టుపక్కల డెయిరీ యూనిట్లలో టీజీ సేఫ్ తనిఖీలు.. 3.6 టన్నుల కోవా సీజ్

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని డెయిరీ ఉత్పత్తుల తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొత్తం ఆరు తయారీ యూనిట్లతోపాటు ఒక రవాణా…

బుమ్రా విషయంలో బీసీసీఐ కీలక ప్లాన్.. టెస్టుల కోసమే ప్రత్యేక ప్రణాళిక!

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా విషయంలో జట్టు మేనేజ్‌మెంట్ ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించనున్నట్లు సమాచారం. మూడు ఫార్మాట్లలోనూ బుమ్రా సేవలు కీలకమే అయినప్పటికీ.. ఆయన పనిభారాన్ని…

తిరుమలలో వేగంగా శ్రీవారి దర్శనం.. క్యూలైన్లలో ప్రవేశించిన మూడున్నర గంటల్లోపే భక్తులకు దర్శనం పూర్తి!

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మరోవైపు, దసరా సెలవులు కూడా రావడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య…

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. కూటమి సీట్లు సర్దుబాటు.. జనసేన, బీజేపీ పోటీచేసే స్థానాలివేనా?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటంతో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలపై కసరత్తు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 కార్పొరేషన్లు,…